art
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file) - (the singular of the 2nd person of the present tense of the verb Be, Thou art to do this నీవు యిది చేయవలసినది.
- నామవాచకం, s, science విద్య, శాస్త్రము.
- skill పాండిత్యము.
- dexterity నేర్పు,చమత్కారము.
- device కౌశల్యము, చతురత.
- manual arts వడ్ల, కమ్మర, కంసాల,సాల, కుమ్మర, మొదలైన పనులు.
- cunning కాపట్యము, కృత్రిమము, తంత్రము, జిత్తు.
- trade వ్యాపారము, పని.
- the art of love రసమంజరి, కళాశాస్త్రము.
- the black artశూన్యము, తోడుబోతు, పంపకము.
- the fine arts శిల్పము, చిత్రము.
- he was art andpart in this murder యీ ఖూని పనికి వాడికి సహాయుడుగా వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).