[go: up one dir, main page]

Jump to content

settlement

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, తీర్పు, పరిష్కారము.

  • after the settlement of this businessఈ వ్యవహారము తీరిన తర్వాత.
  • a marriage settlement మొగుడు చనిపోయిన తర్వాత,పెండ్లానికి యీ యీ సొత్తు చేరవలసినదని పెండ్లిలో చేసే నిర్ణయము.
  • or town as the settlement of Madras చెన్నపట్టణమువంటి పట్టణము.
  • after theestablishment of our settlements మేము అక్కడ పోయి చేరి వూళ్లు కట్టుకొన్న తర్వాత.
  • revenue settlement of a district జమాబంది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=settlement&oldid=943916" నుండి వెలికితీశారు