rock
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, రాయి, కొండ, పర్వతము, శిల, బండ.
- a shoal of rocks in the sea నీళ్ళలో వుండే పర్వతము, చుట్టు.
- the living rock జీవశిల.
- the rock of our salvation ఆశ్రయము, శరణము, రక్షణము.
- the rock he split on was ambition వాడి అత్యాశే వాణ్ని చెరిపినది.
- the rock and spindle రాట్నము తిప్పే కర్ర.
క్రియ, విశేషణం, ఊచుట.
- she rocked the child to sleep బిడ్డను వూచి నిద్ర బుచ్చినది.
క్రియ, నామవాచకం, ఊగుట.
- a rocking horse విలుబద్దవలె అడుగున వేశియుండే కొయ్య గుర్రము, పిల్లకాయలు ముందరికి వెనక్కు వూచే గుర్రము.
- the trees rocked to the wind గాలికి ఆ చెట్లు వూగులాడినవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).