[go: up one dir, main page]

Jump to content

living

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

n., s., జీవనము, వృత్తి,మాన్యము, భటవృత్తిమాన్యము, how does he get his living ?వాడికి జీవనము యెట్లా.

  • the priest has a living ల గురువుకు మాన్యమున్నది.

విశేషణం, జీవముతోవుండే, ప్రాణముతో వుండే నివాసముచేసే.

  • they are still living యింకా బ్రతికివున్నారు.
  • living creature ప్రాణి జంతువు.
  • he is the living image of his fatherవాడే సాక్షాత్తుగా తండ్రివలె వున్నాడు.
  • the living rock జీవశిల, రాతిబండ.
  • a house carved out in the living rock బండలో తొలిచిన యిల్లు.
  • Telugu is a language, Sanscrit is a dead language తెలుగు జనులు సర్వసాధారణముగా మాట్లాడే భాష, సంస్కృతము జనులు సాధారణముగా మాట్లాడని భాష.
  • the people now living in the house ఆ యింట్లోయిప్పుడు కాపురము వుండే వాండ్లు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=living&oldid=936939" నుండి వెలికితీశారు