[go: up one dir, main page]

Jump to content

knee

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, మోకాలు.

  • he wrote this paper resting it on his knee ఆ కాగిదాన్ని తొడమీద పెట్టుకొని వ్రాసినాడు.
  • he had the child on his knee బిడ్డను తొడమీడ పెట్టుకొని వుండినాడు, ఒడిలో పెట్టుకొని వుండినాడు.
  • Sit on my knee నా తొడమీద కూర్చో.
  • he had her sitting on his knee దాన్ని తొడమీద గూర్చుండ పెట్టుకొని వుండినాడు.
  • on my bended knees I implore you మోకారించి వేడు కొంటున్నాను, అనగా సాష్టాంగ దండము బెట్టి వేడుకొంటున్నానని భావము.
  • a knee of timber మూల కట్టువలే వంకరగా వుండేమాను.
  • knock-kneed ముట్టికాళ్ళుగల, వంకరకాళ్ళుగల.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=knee&oldid=936293" నుండి వెలికితీశారు