involve
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కలుపుట, చిక్కించికునుట, చిక్కుల బెట్టుట, లోబరచుట.
- why do you involve your self with such people ? ఇటువంటి వాండ్లతో యెందుకుకలుస్తావు.
- this involved me in difficulties ఇందుచేత సంకటములో చిక్కుకున్నాడు.
- they involveed it in obscurity దాన్ని మరగుపరచినారు.
- thisinvolved an expense of ten rupees యిందుకు పది రూపాయలు శలవు పట్టింది.
- this involved me much expense దీని వల్ల నిండా రూకలు శలవైనది.
- his argument involves a contradiction వాడు చెప్పే న్యాయమే విరుద్ధముగా వున్నది.
- this involved me in a quarrel ఇందువల్ల నేను జగడములాడవలసివచ్చినది.
- his ruin involved that of many అతని చెరుపు పరుల చెరుపుకున్ను కారణమైనది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).