fracture
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, విరగగొట్టుట, పగలగొట్టుట.
- he fractured his scullవాడితల విచ్చినది, పగిలినది.
నామవాచకం, s, పగులు, బీటిక, చీలిక, సందు.
- there was a fracture in the wallఆ గోడలో వొక బీటిక వుండెను.
- a fracture of the scull కపాలమునుపగిలి బద్దగా వుండే స్థలము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).