[go: up one dir, main page]

Jump to content

fever

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, జ్వరము, పులకరము, రూక్ష.

  • hill fever మన్నె జ్వరము, కొండమలమీదతగిలే జ్వరము .
  • the milk fever ప్రసూతియైన కొందరు స్త్రీలకు తగిలే వొక తరహాజ్వరము.
  • the hot fit of a fever జ్వరము యొక్క కాక, నిక్కాక.
  • the cold fit of a fever జ్వరమునకు ముందు వచ్చే చలి.
  • I was in a feverof eagerness till they arrived వాండ్లు యెప్పుడు వచ్చి చేరుదురాయని వుంటిని.
  • the fever of love విరహతాపము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fever&oldid=931478" నుండి వెలికితీశారు