ferry
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - నామవాచకం, s, యేటిలో మనుష్యులను దాటించే పడవ, దోనె పుట్టి.
- నామవాచకం, s, యేరును దాటించడమునకు పడవలు వుండే స్థలము.
- క్రియ, విశేషణం, పడవలో దాటించుట, అనగా పడవ పుట్టి, తెప్ప మొదలైనవాటిమీద యేరు మొదలైన వాటిని దాటించుట.
- he ferried them acrossవాండ్లను పడవలో తీసుకపోయి ఆ గట్టున విడిచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).