[go: up one dir, main page]

Jump to content

duck

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, తలవంచుట. క్రియ, విశేషణం, లటుక్కున ముంచుట.

  • they ducked him వాన్నికట్టుబట్టలతో ముంచినారు.
  • the ducking stool నాటు పురాలలో కాపులునోరు దుడుకు చెయ్యి దుడుకుగా వుండే స్త్రీని నీళ్లలోముంచిఎత్తడమనే శిక్ష.
  • యిది గాడిదె మీద వూరేగించడమునకు సమానము.

నామవాచకం, s, పొట్టి బాతు, దీనిపుంజు.

  • Drake అనబడుతున్నది.
  • the wild duck చిలువ, అడివిబాతు.
  • the black tufted నల్లచిలువ.
  • the combduck జుట్టు చిలువ.
  • the braminy duck బాపనకోడి.
  • a wordpf fondn. s.
  • స్త్రీ ని గురించి ముద్దుపేరు.
  • he gavea duck with bis head లటుక్కున తలవంచుకొన్నాడు.
  • a kind of cloth ఒక తరహా ముతక గుడ్డ.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=duck&oldid=929681" నుండి వెలికితీశారు