[go: up one dir, main page]

Jump to content

club

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, A stick దుడ్డు కర్ర, లాటీ కర్ర, గుదియ.

  • or hotel పూటకూళ్ళ యిల్లు.
  • a club foot వంకర పాదము, ముడుచుకొని పోయిన పాదము.
  • club footed జన్మతః ముడుచుకొని పోయిన పాదము గల.

క్రియ, విశేషణం, చందా వేసుట చందా వేసుకొని భోజనానకు రూకలు యిచ్చుట.

  • we club ten rupees మేము పది రూపాయీలు చందా వేసుకొన్నాము.
  • they cannot club tenbooks among them వాండ్లలో పది పుస్తకాలైనా దొరకనేరవు.

A club (meeting) is in Italy called circolo (lit.

  • ) కైవారము, butitmeans ఎందుకుగానైనా కూడిన సభ, సమాజము' 'thedividing of expense at a club వొకని వంతు రూకలు.
  • I have paid my club నా వంతు రూకలు చెల్లించినాను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=club&oldid=926552" నుండి వెలికితీశారు