apple
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file) - నామవాచకం, s, పండు, కాయ, రేగిపండు, సీమలోవుండే, ఒక తరహా ముఖ్యమైన పండు.
- ఆపిల్పండు.
- other sorts of fruit యింకా కొన్ని పండ్లకు యీ పేరు కద్దు, అనగా.
- custard appleసీతాఫలము.
- the great red custard apple రామాఫలము.
- the love apple తక్కాళి పండు.
- the rose apple అల్లోనేరేడుపండు, అంబునేరేడుపండు, రాజజంబుపండు.
- thorn apple ఉమ్మెత్తకాయ.
- wood apple వెలక్కాయ.
- apple pie అప్పిలుపండు వేసి చేసిన ఫలహారము.
- in applepie అప్పిలుపండు వేసి చేసిన ఫలహారము.
- in apple pie order గరాగరిగా.
- the apple of the throat గుండెకాయ.
- he kept her as the apple of his eye దాన్ని కన్ను గా పెట్టుకొనివుండినాడు.
- this was the apple of discord to them వాండ్లు కలహపడేది దీని కోసరమే,వాండ్ల కలహానికి మూలమిదే.
- that house has been the apple of discord to three persons ఆ యింటికై ముగ్గురు పోటి చేస్తారు.
- నామవాచకం, s, add, precious as the apple of his eye : ప్రాణపదమైనది.
- keep the law as the apple of thine eye == ఈ శాసనమును నీప్రాణ పదముగా పెట్టుకో.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).