[go: up one dir, main page]

Jump to content

audience

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, వినడము, ఆలకించడము.

  • or visit దర్శనము.
  • the governor gavehim an audience గవనరు అతనికి దర్శన మిచ్చినాడు.
  • or hearers వినేవాండ్లు.
  • he spoke fora long time and his audience were pleased వాడు బహు సేపు మాటాడినాడువిన్నవాండ్లు నిండా సంతోషించిరి.
  • To day the audience at church was thin యీ వేళగుడిలో జనము మట్టు.
  • the hall of audience or audience chamber కొలువుకూటము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=audience&oldid=923945" నుండి వెలికితీశారు