1887
Jump to navigation
Jump to search
1887 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1884 1885 1886 - 1887 - 1888 1889 1890 |
దశాబ్దాలు: | 1860లు 1870లు - 1880లు - 1890లు 1900లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- జనవరి 15: త్రిపురనేని రామస్వామి, సంఘసంస్కర్త, కవిరాజు, న్యాయవాది, హేతువాద రచయిత. (మ.1943)
- మార్చి 1: చెరుకువాడ వేంకట నరసింహం, ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్. (మ.1964)
- మార్చి 17: డి.వి.గుండప్ప, కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (మ.1975)
- సెప్టెంబరు 19: తాపీ ధర్మారావు నాయుడు, తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. (మ.1973)
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 26: ఆనందీబాయి జోషి , పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (జ.1865)