సమాంతరంగల్
Jump to navigation
Jump to search
సమాంతరంగల్ | |
---|---|
దర్శకత్వం | బాలచంద్ర మీనన్ |
స్క్రీన్ ప్లే | బాలచంద్ర మీనన్ |
కథ | బాలచంద్ర మీనన్ |
నిర్మాత | వి అండ్ వి ప్రొడక్షన్స్ బాలచంద్ర మీనన్ |
తారాగణం | బాలచంద్ర మీనన్ మాతు రేణుక సుకుమారి |
ఛాయాగ్రహణం | శ్రీశంకర్ |
కూర్పు | బాలచంద్ర మీనన్ |
సంగీతం | బాలచంద్ర మీనన్ |
పంపిణీదార్లు | బాలచంద్ర మీనన్ |
విడుదల తేదీ | 1998 |
సినిమా నిడివి | 112 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
సమాంతరంగల్, 1998లో విడుదలైన మలయాళ సినిమా. వి అండ్ వి ప్రొడక్షన్స్ బ్యానరులో బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలచంద్ర మీనన్, మాతు, రేణుక, సుకుమారి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా 45వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో రెండు అవార్డులు అందుకుంది.[1] తండ్రి పాత్రలో నటించిన బాలచంద్ర మీనన్ తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు.[2] ఈ సినిమాకు మీనన్ తొమ్మిది విభాగాలు (నిర్మాత, దర్శకుడు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, నటుడు, ఎడిటర్, సంగీతం, డిస్ట్రిబ్యూటర్)లో పనిచేశాడు.[2][3] ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు.[4][5]
నటవర్గం
[మార్చు]- బాలచంద్ర మీనన్ (ఇస్మాయిల్)
- అఖిల్ గోపకుమార్ (జమాల్ కుమారుడు)
- రాజేష్ రాజన్ (నజీబ్)
- సాయి కుమార్ (రాజకీయ నాయకుడు)
- సుకుమారి (ఐషు)
- మాతు (అమీనా)
- మధు (మంత్రి)
- రేణుక (రజియా)
- జోస్ పెల్లిస్సేరీ (ఫైనాన్షియర్)
- గోపి (ముసలియార్)
- మధుపాల్ (జమాల్)
- విజి తంపి (మాథ్యూ)
- పూజాపుర రాధాకృష్ణన్ (వాసు)
- కుండరా జానీ (రాయ్)
- రవి వల్లథోల్ (మురళి)
- ఉషారాణి (మేరీ)
- ఆర్య (మురళి భార్య)
అవార్డులు
[మార్చు]45వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో బాలచంద్ర మీనన్ జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని గెలుచుకున్నాడు.
- 1998 - ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - మలయాళం - బాలచంద్ర మీనన్ [6]
- కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
- 1997 - కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం (స్పెషల్ జ్యూరీ అవార్డు) - బాలచంద్ర మీనన్[7]
- ఏషియానెట్ చలనచిత్ర పురస్కారం
- 1998 - ఉత్తమ సహాయ నటి ఏషియానెట్ ఫిల్మ్ అవార్డు - సుకుమారి
- 1997 - ఉత్తమ కుటుంబ కథా చిత్రం[4]
మూలాలు
[మార్చు]- ↑ Radhakrishnan, Anil (7 June 2003). "Songs of the Iron Horses". The Hindu. Archived from the original on 5 May 2014. Retrieved 28 August 2021.
- ↑ 2.0 2.1 Radhakrishnan, M. G. (2 March 1998). "Samaantharangal: Lone Battle (A seriously watchable film)". India Today. Retrieved 28 August 2021.
- ↑ "Samaantharangal@malayalasangeetham.in". Retrieved 28 August 2021.[permanent dead link]
- ↑ 4.0 4.1 "45th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 14–15, 24–25. Archived from the original (PDF) on 7 నవంబరు 2017. Retrieved 28 August 2021. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "45thaward" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "The award winners". The Hindu. 15 May 1998. Retrieved 28 August 2021.[permanent dead link]
- ↑ Savitha G.L (25 April 1999). "Filmfare awards presented at a dazzling function". Archived from the original on 23 March 2012. Retrieved 28 August 2021.
- ↑ "Kerala State Film Awards - 1997". Archived from the original on 2 అక్టోబరు 2010. Retrieved 28 August 2021.