వేద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేద్
దర్శకత్వంరితేష్ దేశ్‌ముఖ్
స్క్రీన్ ప్లే
కథశివ నిర్వాణ
దీనిపై ఆధారితంమజిలీ
నిర్మాతజెనీలియా
తారాగణం
ఛాయాగ్రహణంభూషణ్ కుమార్ జైన్
కూర్పుచందన్ అరోరా
సంగీతంసౌరభ్ బాలేరావు
నిర్మాణ
సంస్థ
ముంబై ఫిల్మ్‌ కంపెనీ
విడుదల తేదీ
30 డిసెంబరు 2022 (2022-12-30)
సినిమా నిడివి
148 నిముషాలు
దేశంభారతదేశం
భాషమరాఠీ
బడ్జెట్₹15 కోట్లు

వేద్‌ 2022లో విడుదలైన మరాఠీ సినిమా. తెలుగులో విడుదలైన ‘మజిలీ’ సినిమాను ముంబై ఫిల్మ్‌ కంపెనీ బ్యానర్‌పై జెనీలియా నిర్మించిన ఈ సినిమాకు రితేష్‌ దేశ్‌ముఖ్‌ దర్శకత్వం వహించాడు.[2] రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా, అశోక్ సరాఫ్, జియా శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 30న విడుదలైంది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ved Marathi Movie Day 1 Box Office Collection and Budget". Boxoffice Business.
  2. Namasthe Telangana (7 January 2023). "భార్యాభర్తల విజయం". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
  3. ZEE5 (8 December 2021). "Genelia Deshmukh to make Marathi debut with film 'Ved'" (in ఇంగ్లీష్). Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Hindustan Times (17 December 2022). "Salman Khan dances with a glass in his pocket in Riteish Deshmukh-starrer Ved song teaser, fans call it 'new trend'" (in ఇంగ్లీష్). Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
  5. Zee News (9 October 2022). "Ritesh Deshmukh talks about directing Marathi film 'Ved', says 'direction is something I was attracted to for many years but...'" (in ఇంగ్లీష్). Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=వేద్&oldid=4210358" నుండి వెలికితీశారు