మేఘన రాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేఘన రాజ్
మేఘన రాజ్ (2016)
జననం
మేఘన సుందర్ రాజ్

(1990-05-03) 1990 మే 3 (వయసు 34)
విద్యాసంస్థక్రిస్ట్ యూనివర్సిటీ
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం
జీవిత భాగస్వామిచిరంజీవి సర్జా
పిల్లలు1
తల్లిదండ్రులు
బంధువులుధృవ సర్జా (మరిది)
అర్జున్ సర్జా (బాబాయ్)
ఐశ్వర్య అర్జున్ (చెల్లెలు)

మేఘన రాజ్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2009లో విడుదలైన బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. మేఘన రాజ్ తెలుగు, కన్నడ, మళయాల & తమిళ భాషా చిత్రాల్లో నటించింది. ఆమె కన్నడ నటుడు దివంగత చిరంజీవి సర్జా భార్య.[1]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2009 బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి గాయత్రీ తెలుగు
2010 పండా మేఘ కన్నడ సువర్ణ సినీ అవార్డు - ఉత్తమ తొలి సినిమా నటి
కాదల్ సొల్లా వందెన్ సంధ్య పంచాచారం తమిళ్
యక్షియుమ్ నానుమ్ ఆథిర మలయాళం
2011 ఆగష్టు 15 లక్ష్మి మలయాళం
రఘువింటే స్వంతం రాసియా ' రాసియా మలయాళం
ఉయార్థిరు 420 ఇయల్ తమిళ్
పచువుమ్ కోవాలనుమ్ సుకన్య మలయాళం
బ్యూటిఫుల్ అంజలి మలయాళం ది కోచి టైమ్స్ ఫిలిం అవార్డు [2]
పొన్ను కొందురు ఆలరూపం మలయాళం
2012 నందా నందిత నందిత తమిళ్
తెలుగు
ఆచంట ఆంమక్కల్ మీరా మలయాళం
నాముక్కు పర్కాన్ రేణుక మలయాళం
ముళ్ళమొత్తుమ్ మంత్తిరిచారుమ్ సుచిత్ర మలయాళం
బ్యాంకింగ్ హౌర్స్ 10 టు 4 రేవతి మలయాళం
లక్కీ జానకి తెలుగు
పొప్పిన్స్ మలయాళం
మదిరాశి మాయ మలయాళం
2013 మ్యాడ్ డాడ్]] అన్నమ్మ మలయాళం
రెడ్ వైన్ అన్ మేరీ మలయాళం
అప్ & డౌన్ - ముఖలిల్ ఓరాలుండు దీప మలయాళం
మెమోరీస్ టీనా మలయాళం
గుడ్ బ్యాడ్ & అగ్లీ కావ్య మలయాళం
రాజా హులి కావేరి కన్నడ
2014 బహుపరాక్ స్నేహ/ప్రీతీ కన్నడ
100 డిగ్రీ సెల్సియస్ రేవతి మలయాళం
ది డాల్ఫిన్స్ మ్రిదుల మలయాళం
2015 ఆటగారా సాక్షి కన్నడ
వంశోధరాకా కన్నడ
2016 హల్లెలూయా డా. మీరా మీనన్ మలయాళం
లక్ష్మణా అంజలి కన్నడ [3]
భుజంగ రచన కన్నడ
2017 | అల్లామా మాయ కన్నడ
జీబ్రా వరకల్ హన్నా మలయాళం
నూరొండు నేనపు శృతి అరస్ కన్నడ
జిందా కన్నడ
2018 ఎంఎంసిహెచ్ మేఘ కన్నడ
ఇరువుదేళ్లవా బిట్టు పూర్వి కన్నడ
2019 ఒంటి పారు కన్నడ
కురుక్షేత్ర భానుమతి కన్నడ
2021 సెల్ఫీ మమ్మీ గూగుల్ డాడీ | కన్నడ పోస్ట్ -ప్రొడక్షన్
బుద్ధివంత 2 కన్నడ షూటింగ్ జరుగుతుంది
2022 రియల్ దండుపాళ్యం తెలుగు

మూలాలు

[మార్చు]
  1. News18 Telugu (21 April 2021). "Chiranjeevi Sarja - Meghana Raj: భర్త చిరంజీవి సర్జ చనిపోయాక మేఘన రాజ్ సంచలన నిర్ణయం." News18 Telugu. Archived from the original on 1 జూలై 2021. Retrieved 1 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "The Kochi Times Film Awards 2011". 23 June 2012. Archived from the original on 23 June 2012. Retrieved 23 June 2012.
  3. "Ravichandran and Anoop's Lakshmana first look poster – Photos". International Business Times, India Edition. Archived from the original on 7 January 2016. Retrieved 2016-01-10.
"https://te.wikipedia.org/w/index.php?title=మేఘన_రాజ్&oldid=4335848" నుండి వెలికితీశారు