పల్లవి గౌడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పల్లవి గౌడ
జననం20 సెప్టెంబరు 1993[1]
జాతీయతభారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010-నటి

పల్లవి గౌడ (జననం 20 సెప్టెంబర్ 1993) దక్షిణ భారత టివీ, సినిమా నటి. కన్నడ, మలయాళ, తెలుగు సినిమాలలో నటించింది.[2] పసుపు కుంకుమ, సావిత్రి, అల్లియంబాల్, జోడి హక్కి మొదలైన వాటిల్లో తన నటనతో ఆకట్టుకుంది.[3][4]

జననం

[మార్చు]

పల్లవి 1993, సెప్టెంబరు 20న కర్ణాటకలో జన్మించింది.

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం పాత్ర భాష ఛానల్ మూలాలు
2010 మనె ఓండు మూరు బాగిలు కన్నడ ఈటీవీ కన్నడ [5]
2011–2014 పసుపు కుంకుమ సావిత్రి/ అంజలి తెలుగు జీ తెలుగు [6]
2014–2016 సావిత్రి సావిత్రి తెలుగు ఈటీవీ తెలుగు [7]
2014-2016 గాలిపాట అనురాధ కన్నడ ఈటీవీ కన్నడ [8]
2016–2017 పరిణయ శశి రేఖ (శశి లేదా ముద్దు) కన్నడ కస్తూరి టి.వి
2017 శాంతం పాపం ఆమె 1 ఎపిసోడ్‌కు హోస్ట్‌గా కన్నడ కలర్స్ సూపర్
2017–2019 జోడి హక్కీ నందిత (ప్రధాన ప్రతినాయిక) కన్నడ జీ కన్నడ
2018–2019 అల్లియంబాల్ అల్లి మలయాళం జీ కేరళం [9] [10]
2019–2020 సెవంతి సెవంతి కన్నడ ఉదయ టీవీ [11] [12] [13]
2019 డాన్స్ కర్ణాటక డాన్స్ ఫ్యామిలీ వార్ సీజన్ 2 అనుపమ భట్‌తో పాటు పోటీదారు కన్నడ జీ కన్నడ
2021 - ప్రస్తుతం చదరంగం నాగాంబిక తెలుగు జెమినిటీవీ
2021 సూర్యకాంతం సోదామిని తెలుగు జీ తెలుగు అతిధి పాత్ర
2021 - ప్రస్తుతం దయ - చెంతేయిల్ చలిచ కుంకుమపొట్టు దయా మలయాళం ఏషియానెట్ [14] [15]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2016 ప్రేమ గీమా జేన్ కన్నడ అరంగేట్రం
2017 కిడి నందిని కన్నడ [16]
2019 నామ్ గాని బి.కామ్ పాస్ కన్నడ
2021 కోడెమురుగ TBA కన్నడ పోస్ట్ ప్రొడక్షన్
2021 పంక్చర్ గాయత్రి కన్నడ పోస్ట్ ప్రొడక్షన్

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం పాత్ర భాష ఛానల్ ఇతర వివరాలు
2021 2 స్టేట్స్ తెలుగు ది మిక్స్/యూట్యూబ్
2021 అమ్మ ఆవకాయ్ అంజలి అంజలి తెలుగు ది మిక్స్/యూట్యూబ్

మూలాలు

[మార్చు]
  1. https://www.charmboard.com/en/scene/pallavi-gowda-cast-in-jodi-hakki-episode-426-2018-sea-green-saree/p/cbve13GjE6Xyn-822727
  2. "Cooking sparks of a cine career". www.deccanchronicle.com. Archived from the original on 2022-02-07. Retrieved 2022-02-07.
  3. "Actress Pallavi bagged opportunity in Kannada film - Times of India". The Times of India. Retrieved 2022-02-07.
  4. "Pallavi Gowda". Onenov (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-01-07. Archived from the original on 2021-05-05. Retrieved 2022-02-07.
  5. "Maney Ondu Mooru Bagilu Family Drama Aired on ETV Kannada". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2022-02-07.
  6. "Pasupu Kumkuma Episodes on Zee Telugu TV Show Online". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2022-02-07.
  7. "Telugu Tv Serials Savithri". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2022-02-07.
  8. https://serialzone.in/kannada/etv-kannada/5259-gaalipata-serial
  9. "Jai Dhanush and Pallavi entertain with their new love story 'Alliyambal' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-07.
  10. "The love of Malayali audience makes me feel like a superstar: Pallavi Gowda - Times of India". The Times of India.
  11. "New daily soap ' Sevanthi' to launch today". The Times of India.
  12. "Sevanthi serial completes 100 days". The Times of India.
  13. "Actress Meghana Kushi replaces Pallavi Gowda in 'Sevanthi'". The Times of India.
  14. "New show 'Daya' to premiere today; director Girish Konni says 'If viewers can accept the show, it will surely bring a change in the industry' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-07.
  15. "ശരതും പല്ലവിയും ഒന്നിക്കുന്ന പുതിയ പരമ്പര 'ദയ' തുടങ്ങി". Samayam Malayalam (in మలయాళం). Retrieved 2022-02-07.
  16. "'Kidi' is the Kannada remake of Dulquer's 'Kali'". The News Minute. 29 July 2017. Retrieved 2022-02-07.

బయటి లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పల్లవి గౌడ పేజీ