అమరకవి
Jump to navigation
Jump to search
అమరకవి (1953 తెలుగు సినిమా) | |
తారాగణం | ఎం.కె.త్యాగరాజ భాగవతార్, ఎన్.ఎస్.కృష్ణన్, టి.ఎ.మధురం, టి.ఆర్.రాజకుమారి, బి.ఎస్.సరోజ, ఎం.జి.చక్రపాణి, పి.కె.సరస్వతి, కె.పి.కేశన్, కె.ఎ.తంగవేలు |
---|---|
నిర్మాణ సంస్థ | నాగూర్ సినీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
1952లో తమిళంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో డబ్బింగు చేసి 1953లో విడుదల చేశారు. ఈ సినిమాకు గాను త్యాగరాజ భాగవతార్ కు రెండు లక్షల పారితోషికం ఇచ్చారు.[1]
పాటలు
[మార్చు]- అంతా ప్రేమయే నించునే లోకమందు కల్మి లేమి కళ -
- అమ్మ తండ్రి అన్న ప్రియా నా నన్నే ఆదరించు వదన్యులై -
- ఎల్లా దు:ఖమయం హాయి ఎవరికి ఏది అదియే (పద్యం) -
- ఒక చెడుగున్ చేయగలేదే... ఈశా దుర్మార్గులా పాపాలు -
- ఓ ఓ ఓ వాక్పతిపోలే ఆదరించేది ఆశయార్డమే ఎన్నాళ్ళు -
- ఓ రాజా విడిచినావా .. ఆలుబిడ్డల నెడబాసి పదవులరోసి - ఘంటసాల
- కలవాణీ దేవీ అమర్ వాక్కు ధన్యమై కావుమా ఇల ఉనికినే -
- చెలి మధుపమే ఒక పూసతి మరందం పానం చేయదే -
- నినుబోలి నీలకడలిగ్రాలున్ ముద్దైన మణికిన్ (పద్యం) -
- పళ్ళండోయి తినే పళ్ళండోయి వెలయే చౌకండోయి -
- పసియార్తే నొందదే ఎందైనా చేరదో.. కష్టించి బ్రతక -
- పాదరసంబోలు పండువెన్నెలహో అకాశ (పద్యం) - ఘంటసాల
- పూవై హసించిన అంతా మా చేతిలో భూజనుల్ వశమేకారా -
- విడ్యమే పోనాడియే వాతెరపండు బాలభామినీమణుల్ (పద్యం) -
- సేవ చెయ్యాలి కానగాన్ భువిమీదనే ఉన్నవారూ ఇంపౌ అనుభవమే -
వెలుపలి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2004-01-22. Retrieved 2004-01-22.