1951
Appearance
1951 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1948 1949 1950 - 1951 - 1952 1953 1954 |
దశాబ్దాలు: | 1930లు 1940లు - 1950లు - 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చి 4: తొలి ఆసియా క్రీడలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి.
జననాలు
- జనవరి 14: జంధ్యాల, సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు. (మ.2001)
- జనవరి 29: ఆండీ రాబర్ట్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- ఫిబ్రవరి 28: కర్సన్ ఘావ్రి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- మార్చి 1: నితీశ్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి.
- మార్చి 20: మదన్‌లాల్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- ఏప్రిల్ 16: ఎం. ఎస్. నారాయణ, ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు. (మ.2015)
- మే 1: గార్డన్ గ్రీనిడ్జ్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- జూన్ 9: తెలంగాణ శకుంతల, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు మరియు హాస్య నటి. (మ.2014)
- జూన్ 10: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు.
- సెప్టెంబరు8 : కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు.
- సెప్టెంబరు 14: కొమ్మాజోస్యుల ఇందిరాదేవి, ప్రముఖ రంగస్థల నటి.
- అక్టోబర్ 1: జి.ఎం.సి.బాలయోగి, భారత లోక్‌సభ మాజీ స్పీకర్. (మ.2002)
మరణాలు
- ఫిబ్రవరి 24: కట్టమంచి రామలింగారెడ్డి ప్రముఖ కవి,పండితుడు,విద్యావేత్త. [జ. 1880]