[go: up one dir, main page]

Jump to content

రైలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
రైలు
భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి

మూలపదము.

బహువచనం లేక ఏక వచనం

రైళ్ళు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఇనుప పట్టాలపై ప్రయాణించు ప్రయాణసాధనము

నానార్థాలు
సంబంధిత పదాలు

రైలు బండి, రైలు పట్టాలు, రైలు సమయాలు, రైలు ఆలస్యము.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

చిన్న పిల్లల పాటలో పద ప్రయోగము: " చుక్కు చుక్కు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏడ్వద్దు, లడ్డు మిఠాయి తినిపిస్తా."

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=రైలు&oldid=959528" నుండి వెలికితీశారు