[go: up one dir, main page]

Jump to content

మందు

విక్షనరీ నుండి
మందు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • రోగమునకు ఇచ్చే ఔషదమును మందు అని అంటారు.
  • సారాయి ని కూడ మందు అని అంటారు. ఉదా: వాడు బాగ మందు కొట్టి వచ్చాడు అని అంటుంటారు/అనుసారము

ఓషది/నివారిణి/ ఔషధము/ప్రతిక్రియ ప్రతిక్రియ

నానార్థాలు
  1. ఔషధము
సంబంధిత పదాలు
  1. తుపాకి మందు
  2. నీలిమందు
  3. నల్లమందు
  4. వలపుమందు
  5. పెట్టుమందు
  6. మందుపెట్టు
  7. మందుకాటుక
  8. మందుపట్టడ
  9. మందుమల
  10. మందులమారి
  11. మందాకు
  12. మందులవాడు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: రారోయి మాయింటికి మాటున్నది మంచి మాటున్నది..... అనే పాటలో: నీకు ఆకలేస్తే అర కోడి కూరున్నది., నీకు రోగ మొస్తే ఘాటైన మందున్నది నిన్ను సాగనంప వల్లకాడు దిబ్బున్నది..... రారోయి మాయింటికి... మాటున్నది మంచి మాటున్నది....

  • ఒక సినిమా పాటలో పద ప్రయోగము: మందు బాబులం.... మేము మందు బాబులం. మందు కొడితే మాకు మేమె మగా రాజులం.... సారా తాగి చిందులేస్తాం, కల్లు తాగి గంతులేస్తాం.... మందు బాబులం మేము మందు బాబులం......
  • గఱిక మంజిష్ఠ మొదలైనవి వేసి కాఁచిన మందు నూనె
  • వ్యాధి నయం అవుతుందనే ఆశ లేనప్పుడు మందులతో ప్రాణం పోగొట్టడం
  • వినుము పురాతన జన్మం, బునఁ జేసినయట్టి కర్మల ఫలములు ప్రా, జ్ఞునినైనఁ బొందువానికి, మనుజేశ్వర మందు ధైర్యమహిమయ చుమ్మీ
  • అని మొన దేవదానవులనైనను గెల్వ నశక్య మిమ్మహా, త్ముని నొకమందు సెప్పెద సుతున్‌ హతుఁడయ్యెననంగ విన్నయం, తన యితఁడాయుధంబు దిగఁద్రావి యచేష్టతఁ బొందునప్పుడీ, తనిఁ బరిమార్పవచ్చు నిదితప్ప నుపాయము గల్గదెమ్మెయిన్‌

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మందు&oldid=967151" నుండి వెలికితీశారు