[go: up one dir, main page]

Jump to content

నురుగు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
నురుగు
భాషాభాగం
  1. నామవాచకం./దే. వి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

నురుగులు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పొంగు

ఫేనము.శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

వట్టి, వ్యర్థమైన

నానార్థాలు

ఫేనం

సంబంధిత పదాలు
నురగలు కక్కుతూ.....
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

నూనెలు నీటిలో కాని క్షారములలో కాని కలిసినప్పుడు నురుగు వచ్చి పాలవలె కనబడు ద్రవ మేర్పడును

"సీ. కలకంఠి లోచనంబులు గండుమీలు కుసుమగంధి విమలహాసము నురుగు." రాజ. ౧, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నురుగు&oldid=956387" నుండి వెలికితీశారు