[go: up one dir, main page]

Jump to content

ఈనె

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

  • దేశ్యము
వ్యుత్పత్తి

ఈనియ యొక్క రూపాంతరము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ఆకుల నరము(పర్వీరణము)

ఈనె అంటే ఆకు మధ్యలో అంతర్లీనంగా సన్నని అస్థిపంజరములా ఉండే జీవ నిర్మాణ భాగము. టెంకాయ ఆకు మధ్యలోని ఈ నెలతో చీపురు తయారు చేస్తారు.

నానార్థాలు
సంబంధిత పదాలు

కొబ్బరి ఈనెలు, టెంకాయ ఈనెలు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఈనె&oldid=951783" నుండి వెలికితీశారు