[go: up one dir, main page]

Jump to content

ఆకలి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము

విశేషణము

వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

ఆకలి అనేది శరీరానికి అవసరమైన భావన.జీవించడానికి ఆహారం అవసరం దానిని తెలియచేసేది ఆకలి.మంచి ఆకలి,మంచి నిద్ర ఉన్నాయంటే ఆరోగ్యంగాఉన్నట్లే. అన్నము తినవలెనను కోరిక

అంగద, క్షుత్తు......శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్ధాలు
సంబంధిత పదాలు
క్షుద్భాద /అంగద
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఆకల ని రెండు చేతులతో తింటామా అన్నట్లు

నిద్ర సుఖమెరుగదు ఆకలి రుచిఎరుగదు

  • ఇది ఔపవిభక్తికముగాను ప్రయోగింపఁబడును.

అనువాదాలు

[<small>మార్చు</small>]
  • తమిళం;(పసి).பசி
  • మలయాళం(విశప్పు).
  • ఇంగ్లీష్(హంగ్రీhungry./appetite /hunger /ravenousness/starving
  • హిందీ(భూఖ్).

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆకలి&oldid=951357" నుండి వెలికితీశారు