[go: up one dir, main page]

Jump to content

youth

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, the early part of life యౌవనము, వయసు, బాల్యము, పశితనము.

  • a young person పసివాడు, చిన్నవాడు.
  • children in genral పిల్లకాయలు, బిడ్డలు.
  • the instructors of youth పిల్లకాయలకు చదువు చెప్పే వాండ్లు.
  • I past my youth three నేను చిన్నప్పుడు అక్కడ వుంటిని.
  • from youth upwards చిన్ననాటనుంచి, బాల్యత్ర్పభృతి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=youth&oldid=950093" నుండి వెలికితీశారు