vary
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to make different భేదపరుచుట, మార్చుట.
- they sometimes vary their dress వాండ్లు అప్పుడప్పుడు వేరేవేరే వొక విధమైనపుడు పులువేసుకొంటాడు.
- To Vary, v.
- n.
- to differ భేదపడుట, భిన్నపడుట.
- the wind soon varied యింతలో గాలి తిరిగినది.
- he did not vary from what he first said వాడు మొదట చెప్పినట్టే యిప్పుడూ చెప్పినాడు.
- యేమీ భేదములేదు.
- they vary in their story వాండ్లు మనిషికి వొక విధముగా చెపప్పుతారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).