triple
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, మూడింతలు చేసుట, మునుమడించుట. విశేషణం, threefold; consisting of three conjoined మూడింతలైన,మూడువిధములైన triple headed త్రిశిరస్కుడైన.
- this was a triple reward యిది మూడువిధములుగా వుండే బహుమానము.
- a triple crown వొకటి మీద వొకటి మూడుగా వుండేకిరీటము.
- his relations, his religion, and his trade formed a triple tie వాని చుట్టములు వాని మతము వాని వృత్తి అనే త్రివిధ సంబంధము కలిగినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).