treason
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, the highest crime againt a state; violation of allegianceద్రోహము, రాజ ద్రోహము, స్వామి ద్రోహము.
- high treason రాజును చంపేటందుకు చేసే యత్నము.
- petit treason బర్తృ ద్రోహము, యజమాన ద్రోహము.
- "If a British subject"is found in arms or in a hostile manner" aiding and assisting aforeign power against his " own country he can be brought to trial for" High Treason " Lord John Russells Letter of 18th Dec.
- 1846.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).