task
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, పని, కార్యము, పెట్టిన పని, పాఠము.
- a Herculean task భగీరథ ప్రయత్నము,అసాధ్యమైన పని.
- to take to task చీవాట్లు పెట్టుట, కూకలు పెట్టు.
- he took them to taskవాండ్లను చీవాట్లు పెట్టినాడు.
క్రియ, విశేషణం, తొందరపెట్టుట.
- he tasked them severely వాండ్లను నిండాతొందరపెట్టినాడు.
- It tasked his patience to hear all this nonsense యీ పిచ్చిమాటలు విని వాడి ప్రాణము విసికినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).