tacit
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, silent; implied, but not expressed Tacit consent is consentby silence, or not interposing an objection.
- So we say, a tacit agreementor covenant of men to live under a particular government, when noobjection of opposition is made; a tacit surrender of a part of our naturalrights; a tacit reproach, &c మానము చేత భావించుకోతగ్గదిగా వుండే.
- he gave a tacitconsent వాడు వూరికె వుండడము వొప్పుకొన్నట్టయినది.
- he gave a tacit refusal వాడువూరికె వుండడము నిరాకరించినట్టయినది.
- this is a tacit admission that you arewrong నీవు వూరికె వుండడము వల్ల నీమీదత నిప్పు వొప్పుకొన్నట్టయినది.
- youromitting your brothers name is a tacit reproach to him నీవు మీ అన్న పేరువుదాహరించక పోవడమే వాణ్ని దూషించి నట్టవుతున్నది.
- your saying nothing is a tacitassent నీవు యేమిన్ని చెప్పకుండా వుండడమువల్ల నీవు వొప్పకొన్నట్టయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).