[go: up one dir, main page]

Jump to content

solid

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, గట్టియైన, దృఢమైన.

  • wax is solid but when melted it is fluidమయినము గట్టిగా వుంటున్నది కరిగితే నీరుగా వుంటున్నది.
  • he took no food either solidor liquid వాడు అన్నము తినలేదు, నీళ్లు తాగలేదు.
  • a solid rock చట్రాయి.
  • solid ivory బోలుగా వుండని గట్టిదంతము.
  • the bracelet which was made of solid gold బంగారు గట్టిగాజు.
  • the sword was steel but the haft was solid silver ఆ కత్తి వుక్కు అయితే దాని పిడివుత్త వెండితో చేయబడి వున్నది.
  • the whole river is solid iceయేరంతా మంచుగడ్డగా పేరుకొని యున్నది.
  • the well is dug in solid stone ఆ బావి శుద్ధబండలో తవ్వబడి యున్నది.
  • he has taken no solid food today వాడు నేడు అన్నముగా యేమీ తీసుకోలేదు.
  • nourishment is divided into solids and fluids ఆహారము అన్నమూ నీళ్ళుగా వున్నది.
  • not hollow బోలుకాని.
  • these insects have destroyed thesolid wood గట్టికొయ్యను ఆ పురుగులు పాడుచేసినవి.
  • the bamboos that are nearlysolid are called గట్టి వెదుళ్ళు.
  • solid sense దృఢబుద్ధి.
  • he looked very solid చూపుకుగట్టివాడుగా వుండినాడు.
  • a solid book సారవత్తైన గ్రంథము.
  • this is not a reason యిదిమంచి సమాధానము కాదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=solid&oldid=944728" నుండి వెలికితీశారు