[go: up one dir, main page]

Jump to content

soon

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, త్వరగా, శ్రీఘ్రముగా.

  • you have come soon to-day నేడు పెందలకాడే వచ్చినావు.
  • I wish you to come soon to-morrow రేపు యెప్పటికంటే త్వరగా రా.
  • soon after they arrived వాండ్లు వచ్చిచేరిన కొంచెము సేపటికి.
  • or presentlyమరీ కొంచెము సేపటికి, యింతలో.
  • as soon as he came వాడు రాగానే.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=soon&oldid=944776" నుండి వెలికితీశారు