singular
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, particular, remarkable అద్వితీయమైన, అసమానమైన, విశేషమైన, విపరీతమైన, వింతైన.
- by the singular goodness of God దేవుడి యొక్క విశేష కటాక్షముచేత.
- from her singular beauty దాని అద్వితీయమైన సౌందర్యమువల్ల.
- he is a very singular man వాడు నిండా విపరీతుడు, విచిత్రమైన మనిషి.
- in Grammar the singular number ఏకవచనము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).