[go: up one dir, main page]

Jump to content

silence

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, మౌనము, నిశ్శబ్దము, చప్పుడు లేకుండా వుండడము.

  • they kept silence మాట్లాడకుండా వుండినారు, నిశ్శబ్దముగా వుండినారు.
  • I kept silence నేను వొకటీ అనలేదు, నేను నోరు తెరవలేదు.
  • at last he broke silence తుదకునోరు తెరచినాడు, మాట్లాడినాడు.
  • from the silence of the town at night రాత్రిళ్ళు ఆ వూళ్ళో మాటుమణిగి వుండడమువల్ల.
  • he passed by this objection in silence ఈ ఆక్షేపణకు వొకటీ ఉత్తరము చెప్పకుండా వూరికె పోనిచ్చినాడు, యీ ఆక్షేపణకు యేమి అనకుండా వూరికె వుండినాడు.
  • silence that speaks and elovuence of eyes మాటలు లేని సంభాషణ, అనగా అభినయము.
  • I wrote him four letters but he maintained a long silence వాడికి నాలుగు జాబులు వ్రాసినప్పటికిన్ని వాడు ప్రత్యుత్తరము వ్రాయలేదు.
  • silence! సద్దు.

క్రియ, విశేషణం, నోరు మూయించుట, నోరెత్తకుండా చేసుట.

  • this silenced his enemies యిందువల్ల వాడి శత్రువులు నోరెత్త లేకుండా వుండినారు.
  • hesilenced them వాండ్ల నౌరు మూయించినాడు, వాండ్లను నోరెత్తకుండా చేసినాడు.
  • hesilenced their objections వాండ్ల ఆక్షేపణలను ఆణిచి వేసినాడు.

నామవాచకం, s, In page 1067 line 5.

  • They suffered in silenceగుక్కుడు ముక్కురు మనకుండా అనుభవించిరి, సహించినారు.
  • నిశ్శబ్దము

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=silence&oldid=944248" నుండి వెలికితీశారు