suspect
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to fear, to doubt; think guilty అనుమానపడుట, సందేహపడుట, సంశయించుట, సంశయపడుట.
- I suspect he is gone వెళ్ళినాడేమో.
- I suspect నాకు అనుమానముగా వున్నది.
- I suspect this is wrong యిది తప్పు అని నాకు తోస్తున్నది.
- you should not suspect him అతన్ని గురించి సందేహించరాదు, వాడు దొంగ అని తలచరాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).