rising
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఉదయము, లేవడము.
- elevation of ground తిప్ప.
- the rising of the sun సూర్యోదయము.
- the rising of a river యేరుపుట్టడము, నది యొక్క వుత్పత్తి.
- rising from the dead పునరుత్థానము, చచ్చినవాడు మళ్ళీ బ్రతకడము.
- the rising as a tumour పుండు, గడ్డ.
- as an insurrection కలహము.
- the rising in the north ఉత్తర దేశములో పుట్టి వుండే కలహము.
p||, లేచే,పుట్టే,కలిగే,ఉదయమయ్యే, a rising plant పెరిగే మొక్క.
- a rising gale పుట్టిన గాలి, పొడుగుతూ వుండేగాలి.
- rising land మెట్ట, తిప్ప.
- a horse rising six కొంచెము తక్కువ ఆరేండ్ల గుర్రము.
- he is a rising man వాడు కాగలవాడు, ముందుకు వచ్చేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).