quail
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, వూరేడుపిట్ట, లావుకపిట్ట, పరిఘపిట్ట, కోలంకిపిట్ట, గగ్గిర, పక్కి, మీనవుల్లంకి, డాబ పిట్ట.
- But పురిడిపిట్ట is the true word See Snipe.
- the four clawed quail గోమిడిపిట్ట.
- A quail pipe యీ పక్షి వచ్చేటట్టుగా వూదే వొక గొట్టము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).