[go: up one dir, main page]

Jump to content

proximate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, సమీపమైన, సన్నిహితమైన, దగ్గిరి.

  • a proximate relation సమీప బంధువు,దగ్గిరి బంధువు.
  • the proximate cause of fever జ్వరానికి సన్నిహితమైన కారణము.
  • theproximate premier వొకడికి వెనక మంత్రి కావడానకు సిద్ధముగా వుండేవాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=proximate&oldid=941554" నుండి వెలికితీశారు