[go: up one dir, main page]

Jump to content

propagate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఉత్పత్తి చేసుట, వృద్ధి చేసుట, వ్యాపింప చేసుట.

  • they propagate the sugar cane by slips చెరుకు తుంటెలను నాటి వృద్ధి చేస్తారు.
  • they propagated their religion in that country ఆ దేశములో తమ మతమును అభివృద్ధి చేసినారు.
  • Thus error is propagated యిట్లా తప్పు మాట అంతటా వ్యాపించినది.
  • This disease is propagated by dirtiness కశ్మలము చేత యీ రోగము ప్రబలమైనది.

క్రియ, నామవాచకం, ఉత్పత్తియౌట, వృద్ధి యౌట, వ్యాపించుట, విస్తరించుట.

  • they propagated in this country వాండ్లు యీ దేశములో ప్రబలమైనాడు, విస్తరించినారు.
  • errors propagate by time కొంత కాలానికి అబద్దములు వొకటికి నాలుగవుతవి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=propagate&oldid=941432" నుండి వెలికితీశారు