[go: up one dir, main page]

Jump to content

profession

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, వృత్తి, ఉద్యోగము, మతము.

  • I believed his professions of friendship స్నేహితుడని అన్న మాటలను నమ్మినాను.
  • mere professions are of no good వట్టివాగ్దత్తములు పనికిరావు.
  • the Christian profession ఖ్రిష్టియన్ మతము.
  • Physic and lawవైద్యము, ధర్మశాస్త్రము.
  • the learned professions, that is Divinity వేదాంతము.
  • thesacred profession గురువృత్తి, పాదిరివృత్తి.
  • dancing girls are prostitutes by profession బోగమువాండ్లు పడుచుకొని బ్రతకడము ప్రసిద్ధమే.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=profession&oldid=941347" నుండి వెలికితీశారు