profess
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, చెప్పుట, అనుట, బాహాటముగా చెప్పుట.
- those who profess themselves house keepers గృహస్థుల మని పేరు బెట్టుకొన్నవాండ్లు.
- a monk professes poverty సన్యాసి దరిద్రుడని పేరు బెట్టుకొని తిరుగుతాడు.
- they profess Christianity తాము ఖ్రిష్టీయన్ వాండ్లంటారు.
- I do not profess Sanscrit నాకు సంస్కృతము వచ్చునని చెప్పును.
- these people profess the Musulman Faithతాము తురక మతస్థులని చెప్పుతారు.
- he professes medicine వైద్య వృత్తిలో వున్నాడు.
- he professes the law లాయరు వుద్యోగములో వున్నాడు.
- he professes to be my friendనా స్నేహితు డంటాడు.
- I do not profess to know నేను యెరుగుదు ననను.
క్రియ, నామవాచకం, ( take the vows ) సన్యసించుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).