practice
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వాడిక, అభ్యాసము, ఆచారము, అనుభవము.
- a bad practice దురభ్యాసము.
- the practice of a caste or nation కులాచారము.
- In practice this is of no useయిది అనుభవములో పనికి రాదు.
- he put the law in practice చట్ట ప్రకారము జరిగించినాడు.
- he is out of practice in riding వాడికి గుర్రము యెక్కే అలవాటు తప్పినది.
- a lawyerin full practice నిండా వ్యాజ్యములు గల లాయరు.
- medical practice వైద్యము, చికిత్స.
- as distinguished from law వాడిక, మామూలు.
- in arithmetic మోడి లెక్క అనగా సులభము గా లెక్క చూచే అడ్డ మార్గము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).