pale
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, తెల్లపారిన, పారిన, వివర్ణమైన.
- pale gold తెల్ల బంగారము.
- he looked pale వాడిముఖము తెల్లబారినది.
- he turned pale at hearing this దీన్ని విని వాడి ముఖమువెలవెల పోయినది.
- the colour has turned pale ఆ వర్ణము తెల్లగా పోయినది.
- or dimమకమకలాడే.
- pale moonlight గుడ్డివెన్నెల, pale red పాటల వర్ణమైన. in Rev.VI.8.
- పాండు వర్ము. A+.
నామవాచకం, s, Pales, plu.
- stake గుంజ, కూచము.
- or railings గ్రాది, అవరణము.
- heleaped over the pales గ్రాదెక్కి దుమికినాడు.
- class, sect, మతము, శాఖ, తెగ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).