[go: up one dir, main page]

Jump to content

pain

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, నొప్పి, తీపు, బాధ, సంకటము,వేదన, వ్యాకులము, వ్యసనము.

  • he put me to pain about this యిందున గురించి నన్ను నొప్పించినాడు, నన్ను వ్యధ పెట్టినాడు.
  • he shall not do this on pain of being dismissed వాడు అట్లా చేస్తే వాడికి వుద్యోగము పోను.
  • avoid this conduct on pain of my displeasureయీ పని చేయరాదు చేస్తే నాకు కోపము వచ్చును.
  • pains and penalties ఫలాని తప్పు కు ఫలాని శిక్ష అనే చట్టము.
  • he took great pain s to please themవాండ్లను సంతోషపెట్టడానకై బహు ప్రయాసపడ్డాడు.
  • how can you succeed if you do not take pain s శ్రమ పడకుంటే నీకు యెట్లా కూడివచ్చును.
  • he had his labour for his pains వాడికి ప్రయాసే మిగిలినది, వాడికి కష్టమే దక్కినది.
  • he is a fool for his pain s వాడు పడ్డ ప్రయాసకు వెర్రివాడనిపించుకొన్నదే లాభము.
  • he had his journey for his pains కాళ్ల శనిపట్టి పోయినాడు.
  • he is a pain s taking man శ్రద్దగా పాటు పడేవాడు.

క్రియ, విశేషణం, నొప్పించుట, వేధించుట, బాధించుట, పీడించుట, ఆయాసపెట్టుట.

  • the wound pain s me ఆ పుండు నొత్తున్నది it pain ed me to see this దీన్నిచూడడానికి నాకు వ్యాకులమైనది his language pained them వాడు చెప్పినదానికివ్యసనపడ్తారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pain&oldid=939727" నుండి వెలికితీశారు