[go: up one dir, main page]

Jump to content

pack

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, కట్ట, మూట.

  • bale నగ.
  • a pack of dogs వేటకుక్కల గుంపు.
  • jackals huntin packs నక్కలు గుంపుగా తిరుగుతవి.
  • s pack of cotton or tobaccon దూదినగ,పొగాకునగ.
  • or bullock road కంట్లము, కవాడము, పెరికె.
  • a pack of firewoodకట్టెలమోపు.
  • a pack or paper of medicine or ink powder &c pack cf.
  • పొట్లము.
  • a packcards ఆడేకాకి తాలకట్ట.
  • a pack of nonsense పిచ్చకూతలు.
  • a pack of lies అబద్ధాలపుట్ట.
  • a pack of troubles అనేక తొందరలు.

క్రియ, విశేషణం, కట్టుట, మూటకట్టుట.

  • he packed the box in wax cloth.
  • ఆ పెట్టెలనుమయనపుగుడ్డ వేసి కట్టినాడు.
  • or to send in a hurry తీవరముగా పంపించుట.
  • he packed them cff వాండ్లను సాగనంపినాడు.
  • packing_ cloth రెట్టు.
  • pack ing needle దబ్బనము.

క్రియ, నామవాచకం, యిముడుట, పట్టుట.

  • all those things will not pack in this box ఆ సామానులన్నీ యీ పెట్టెలో పట్టవు.
  • he packed off వెళ్లినాడు.
  • you must pack upప్రయాణానికి మూటలు కట్టు.
  • he sent them packing వాండ్లను వెళ్ల గొట్టినాడు,తరమగొట్టినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pack&oldid=939703" నుండి వెలికితీశారు