[go: up one dir, main page]

Jump to content

purple

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, ధూమ్రవర్ణమైన, ధూమలవర్ణమైన.

  • In poetry it means red రక్తవర్ణమైన,యెరుపైన.
  • the eyes of the peacocks plumage are purple నెమలి పింఛము యొక్కకండ్లు నీలవర్ణముగా వుంటవి.
  • when this priest attained to the purple యితనికిరాజగురుత్వము వచ్చినప్పుడు.

నామవాచకం, s, ధూమ్రవర్ణము, ధూమల వర్ణము.

  • In poetry రక్త వర్ణము, యెరుపు.

విశేషణం, (add,) bluish purple వంగ పండు వన్నె.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=purple&oldid=941698" నుండి వెలికితీశారు