keeping
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సంరక్షణ, కావలి, స్వాధీనము.
- that house was in my keeping ఆ యిల్లు నా స్వాధీనములో వుండెను.
- or consistency అనుగుణ్యట, సరసము.
- this is not in keeping with it ఇది దానికి అనుగుణ్యముగా వుండలేదు.
- this is quite out of keeping నిండా రసాభాసముగా వున్నది. this is quite in keeping with the rest of his conduct వాడికడమ పనులు యేంతో యిది అంతే
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).