jealous
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, జారశంకగల, అనుమానపడే, సంశయపడే, అసూయపడే, జాగ్రటగల.
- a jealous సంశయపడే, జాగ్రతగల.
- a jealous husband పెండ్లాముమీద అనుమానపడే మొగుడు.
- a jealous wife మొగుడి యందు అనుమానపడే పెండ్లాము.
- he is jealous of my getting that appointment ఆ వుద్యోగానికి పైబడుతాడు.
- he is jealous of my having influence with the governor గౌనఅరువద్ద నేను చాలి వున్నానని అసూయ పడుతాడు.
- he took jealous care of his scholars పిల్ల కాయల మీద జాగ్రతగా వున్నాడు.
- you must keep a jealous eye over him నీవు వాణ్ని వోకకంఠ కనిపెట్టే వుండవలెను.
- a jealous God చలపాదియైన దేవుడు. Exod. XX. 5. పరమేశ్వరః పాపాత్క్రోధీ.
A+. ఎరిచ్చలుళ్ళ తేవన్ F+. రోషముగల దేవుడు H+. విశేషణం, (add,) in Exod. xx.and in Deut.iv.24.స్వగౌరవరక్షి B+.
- The best word may be కొంచెములో రేగే, రవంత దోషమునైనా తాళని, పడని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).