[go: up one dir, main page]

Jump to content

inflict

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, చేసుట, తగిలించుట.

  • they inflicted upon him this punishment వాడికి యీశిక్ష చేసినారు.
  • the stone as it fell inflicted a wound on his head ఆ రాయిపడడములో వాడి తలమీద గాయము తగిలినది.
  • this inflicted wound on her heart ఇందుచేత దానిమనసుకు మహా వ్యాకులము వచ్చినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=inflict&oldid=935262" నుండి వెలికితీశారు